టాలీవుడ్ లో
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగలాంటిది. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న
ఎన్టీఆర్ కోసం సోషల్ మీడియాలో ఇప్పటికే చాల హడావిడి జరిగిపోతుంది. అంతే కాదు ప్రత్యేక పూజలు, దాన ధర్మాలు కూడా చేస్తున్న ఈ
హీరో ఫ్యాన్స్. ఇక ప్రముఖ
నిర్మాత BA రాజు సైతం
తారక్ పుట్టిన రోజు సందర్భగా కొన్ని పోస్టర్స్ డిజైన్ చేసి
ట్విట్టర్ లో షేర్ చేసారు. అవేంటో ఒక్కసారి లుక్ వేయండి.