బీజీపీ పాలనలో పెట్రోల్ ,  డీజీల్ , నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు అని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. కరోనా విత్కర పరిస్థితుల్లో ప్రదాని మోదీ 16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు విమానాలు కొనుగోలు చేశారు అని ఆయన ఆరోపించారు. ప్రదాని మోదీ దేశ అభివృద్దిని అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి క్యాప్టలిజాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏపీలో దొంగ నోట్లు వేయించుకుని వైసీపీ ఎన్నికల్లో గెలుస్తున్నారు అని చంద్రబాబు సొంత ఓట్లు కూడా వేయించుకోలేని పరిస్థితి ఏపీలో ఉంది అని అన్నారు. ఏపీలో 80 లక్షల ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనార్టీ విద్యార్థులకు సంక్రాంతి లోపు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు. ఎస్సీ పైనాన్స్ కార్పోరేషన్ వెంటనే పునరుద్ధరించాలి అని కోరారు. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి అని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap