వీటి రుచి కి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి.ప్రత్యేకించి, అథ్లెటిక్స్ కీ, జిమ్నాస్ట్స్ కీ మరీ మంచిది. ఫ్రూట్స్ తినడం పెద్దగా ఇష్టపడని పిల్లలకి ఇది ఎంతో మంచిది.ఇందులో ఉండే బీ ప్రొఫైల్, మినరల్స్ వల్ల ఇది ప్యూబర్టీ సమయంలో హెల్ప్ చేస్తుంది, పీరియడ్స్ టైమ్ లో వచ్చే క్రాంప్స్ ని మ్యానేజ్ చేయడం లో హెల్ప్ చేస్తుంది.మైక్రో మినరల్స్, విటమిన్స్, పాలీఫెనాల్స్ కలిసిన ఒక సూపర్ ఫుడ్ గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో ఉండే ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ వల్ల గుండెకీ, బోన్స్ కీ కూడా మేలు చేస్తుంది.
పల్లీల్లో ఉండే సెలీనియం, బెల్లం లో ఉండే మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో హెల్ప్ చేస్తాయి, కండరాలను బలోపేతం చేస్తాయి. హీమోగ్లోబిన్ డెఫిషియెన్సీ ని తగ్గించి ఎనీమియా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. వేరు శనగల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడం లో హెల్ప్ చేస్తాయి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి