1. కాలే కాలే ఒండమీద, కర్రెద్దు పుర్రుపోసె
2.కాల్చేసిన గువ్వ ఊరంతా తిరుగు
3.కాళ్ళ కింద కోడి, కదలకుండా గుడ్లు పెట్టె
4.కాళ్ళ సందున గుంత, జంకాయించి కొడితే ఘాంతాడాక ఉంటుంది.
5. కాళ్లుండి కూడ పరెగెత్తలేని వాడు
విడుపులు : 1.దోసె 2. వడ 3. పుట్టకోడి 4. మగ్గం నేత 5.గుడ్డివాడు
మరింత సమాచారం తెలుసుకోండి: