ఆరోగ్యకరమైన వాటిని కలిపింతి ఉంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని చాలామంది భావిస్తారు . అదేవిధంగా వేసవిలో చాలా ప్రయోజకరంగా ఉండే వాటిలో పెరుగు కూడా ఒకటి . బాడీ వేడి చేయకుండా పెరుగు కాపాడుతుంది .  పెరుగును తినడం ద్వారా ఎన్నో లాభాలు పొందవచ్చు . కానీ అదే పెరుగులో ఒక పదార్థం కలిపితే విషం తో సమానం . ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ఈ విషయంపై మాట్లాడుతూ పెరుగుతో అవిస గింజలను తీసుకోవద్దని అన్నారు .

 ఎందుకంటే అవిస గింజలు వేడిగా ఉంటాయి . పెరుగు చల్లగా ఉంటుంది . అయితే అవిస గింజలు స్వభావం వేడిగా పరిగణించుతుంది . చల్లని వేడి పదార్థాలు కల్పి తింటే శరీరంలో జీర్ణ క్రియ చెదిరిపోతుంది . తద్వారా జలుబు వంటి ఎన్నో సమస్యలు వస్తాయి . అవిస గింజల్లో ఫైటో ఇంప్రూవ్షన్ ఉంటుంది . ఇది హార్మోన్ల స్టాయిలను ప్రభావితం చేస్తుంది . హార్మోన్ల ఆస్మాత్తులత పిసిఒడి లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉంటే పెరుగు మరియు అవిసగించ లను కలిపి తినడం వల్ల సమస్య పెరుగుతుంది .

 కొంతమందికి ఈ కలికా గ్యాస్ మరియు ఆమ్లత కు కారణం అవుతుంది . మరియు ముఖ్యంగా మీరు ప్రతి రోజు పెరుగు తిని దానికి అవిసగించలు కలుపుకుంటే అది క్రమంగా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది . అవిసె గింజలు చాలా ఫైబర్ కలిగి ఉంటాయి . పెరుగు చల్లదానాన్ని అందిస్తుంది . అటువంటి పరిస్థితుల్లో చల్లని వస్తువులు ఫైబర్ కలిపినప్పుడు కొంతమందికి కడుపు ఉబ్బరం వస్తుంది . పెరుగు మరియు అవిస గింజలను వేరువేరు సమయాలలో తినండి . ఉదయం అవిసె గింజలు తింటే భోజనంలో లేదా సాయంత్రం పెరుగు తినండి . పెరుగులో అవిసె గింజలను జోడించే బదులు మీరు దానిని ఓట్స్ మరియు స్మూతీ లేదా రీతిలో తినండి . అంతేగాని పెరుగులో అసలు చేర్చవద్దు .

మరింత సమాచారం తెలుసుకోండి: