
వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే వృద్ధాప్య లక్షణాలు, ముడతలు, వయసు సంబంధిత అభిజ్ఞ క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి. నల్ల ద్రాక్షలో విటమిన్ సి, కె ఉంటాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సాహిస్తాయి. సాధారణ జబ్బులు, ప్లూ వంటి అనారోగ్యాల నుండి రక్షిస్తాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే వృద్ధాప్య లక్షణాలు, ముడతలు లాంటి సమస్యలు రావు. నల్ల ద్రాక్షాలోని ఫైబర్ మలబద్ద కానీ నివారించడంలో సహాయపడుతుంది. పేగు కదలికలను నియంతరిస్తుంది. ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాకు మెరుగుపరుస్తుంది.
నల్ల ద్రాక్షాలోని లూటీన్, జియాక్సంతిన్ హానికరమైన UV కిరణాల నుండి రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన దృష్టిని ప్రోత్సహిస్తాయి, వయసు సంబంధిత మాక్యులర్ క్షీణతను నివారిస్తాయి. నల్ల ద్రాక్ష రక్తం లో చక్కెర స్థాయిలను నియంతరించడం, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం, ఆరోగ్యకరమైన జీర్ణ క్రియ ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అభిజ్ఞ పని తీరు జ్ఞాపకశక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నల్ల ద్రాక్ష లోని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షాలో ఉండే రేస్వే రాట్రాల్ అని ఆంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తనాళాలను విశాలపరచి రక్త ప్రవాహాన్ని సవ్యంగా ఉంచుతుంది. హార్ట్ ఎటాక్ మరియు స్ట్రోక్ల ముప్పును తగ్గిస్తుంది.