కన్నడ సినిమా పరిశ్రమలో 1975 వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. అదే రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పునీత్ రాజ్ కుమార్ జన్మించడం. 1975 మార్చి 17వ తేదీన కన్నడ కంటీవ రాజ్ కుమార్ మరియు పార్వతి దంపతులకు జన్మించిన పునీత్ రాజకుమార్ ఇంతటి స్థాయి పేరును ఇంతటి గొప్ప స్థాయిని అందుకుంటారని ఎవరు ఊహించి ఉండకపోవచ్చు.  పునీత్ రాజ్ కుమార్ మొదటి నుంచి తన తండ్రి రాజ్ కుమార్ తో సినిమా సెట్స్ కు వెళుతూ ఉండేవాడు.

ఆ విధంగా సినిమా పరిశ్రమలో నటుడిగా స్థిరపడ్డాడు పునీత్ రాజ్ కుమార్. ఆయన సినిమా పరిశ్రమలోకి తండ్రి ఫేమ్ తోనే వచ్చినా కూడా ఇంతటి పాపులారిటీ మాత్రం సొంత టాలెంట్ తోనే తెచ్చుకున్నాడు అని చెప్పవచ్చు. చిన్నతనంలోనే నేషనల్ అవార్డు అందుకొని తనలోని టాలెంట్ ను బయట పెట్టుకున్నాడు పునీత్. తండ్రికి తగ్గ వారసుడిగా ఒక్కో సినిమా చేసుకుంటూ హిట్ సాధించి ఇప్పటివరకు ఇంతటి పేరు సంపాదించుకున్నాడు.

 తెలుగులో పూరి జగన్నాథ్ తీసిన ఇడియట్ సినిమా ను కన్నడలో హీరోగా చేసి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తో స్టార్ అయి న ఆయన అక్కడి నుంచి ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించి అన్ని సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. కన్నడ సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమా లు చేసిన అయన తెలుగు లో సూపర్ హిట్ అయిన ఆంధ్రావాలా సినిమాను రీమేక్ చేసి అక్కడ ఇంతకంటే పెద్ద హిట్ గా చేశాడు. ప్రొడ్యూసర్లకు మంచి హీరోగా తోటి హీరోల కు మంచి స్నేహితుడిగా ఆయన ఇంతవరకూ సినిమా పరిశ్రమలో రాణించారు ఆయన మరణం ఇప్పుడు అభిమానులకు తీరని లోటు తీసుకువస్తుంది శివ రాజ్ కుమార్ కొత్త సినిమా ప్రమోషన్ లో పాల్గొని వేసిన ఆయన ఇప్పుడు అందరినీ కలచివేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: