అనుపమ ప్రస్తుతం నటించిన రౌడీ బోయ్స్ సినిమాలో తన హాట్ లుక్స్ తో అదరగొడుతుంది అమ్మడు. అంతేకాదు కొద్దిసేపటి క్రితమే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ లో యువ హీరో ఆశిష్ తో లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చింది అనుపమ. ఇంతవరకు స్టార్స్ తో చేసినా కూడా అనుపమ లిప్ లాక్ చేసింది లేదు. కానీ యువ హీరో అది మొదటి సినిమాకే అతనితో లిప్ లాక్ కు ఓకే చెప్పింది. అఫ్కోర్స్ అతనో నిర్మాత తనయుడు కాబట్టి లిప్ లాక్ కోసం ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ అడిగి ఉండొచ్చు. అయినా సరే రౌడీ బోయ్ కోసం అనుపమ చేసిన లిప్ లాక్ పై ఆడియెన్స్ విపరీతమిన కామెంట్స్ చేస్తున్నారు.
తమ అభిమాన నటిలోని ఈ కొత్త యాంగిల్ ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు మాత్రం అనుపమ లిప్ లాక్ చేయడం మాకు నచ్చలేదని చెప్పేస్తున్నారు. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఒకేలా ఉండటం చాలా కష్టం. అది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. అవకాశాలు రావాలి అంటే లిప్ లాక్ సీన్స్ చేయాల్సిందే. కథ డిమాండ్ మేరకే అయినా అనుపమ లిప్ లాక్ సినిమాకు బాగా ఇంప్యాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది. మొత్తానికి తనకున్న క్లాస్ ఇమేజ్ కాస్త మార్చేసి హాట్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో అనుపమ పరమేశ్వరన్ ఉందని చెప్పొచ్చు.