పవన్ కళ్యాణ్, తెలుగు హీరో హాంక్ రానా కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఈ రోజున గ్రాండ్గా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుతోంది. అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి మంచి విశేష స్పందన లభించింది బ్లాక్ బాస్టర్ హిట్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ మరొక సారి తన సినిమాని బాక్సాఫీస్ దగ్గర షేక్ చేశార అని చెప్పవచ్చు..


పాత సినిమా టికెట్ ధరలే ఆయన బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలుస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమాలో రానా యాక్షన్ సన్నివేశాలు, డైరెక్టర్ త్రివిక్రమ్ డైలాగులు, సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా ఫీవర్ నాలుగైదు రోజుల వరకు కొనసాగడం ఖాయం ఉన్నట్లుగా కనిపిస్తోంది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూనమ్ కౌర్ ఒక స్క్రీన్ షాట్ ని తెలుగు వైరల్ చేస్తోంది..పూనమ్ కౌర్ ఒక చిట్ చాట్ చేస్తున్న ఒక వ్యక్తి తో ఇలా మాట్లాడడం జరిగింది.. బావ సినిమాకు వచ్చాను అక్క.. అని ఎవరితో నో ఈమె చాట్ చేసిన విషయాన్ని స్క్రీన్షాట్ చేసి తెలిపింది. ఇక అందులోనే ఈమె నిజాయితీగల రివ్యూ కావాలని అడిగినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఈమె చిట్ చాట్ చేయడంతో ఇది చాలా వైరల్ గా మారుతోంది. ఇక గతంలో కూడా పూనమ్ కౌర్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈమె చాలా సైలెంట్ గా ఉండేది. ఆ తర్వాత మళ్లీ తాజాగా వార్తల్లోకి వస్తోంది. ఇక బిమ్లా నాయక్ మూవీ విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ఈమె సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: