ఈ సినిమాలో K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే ఇన్నోసెంట్ బ్రాహ్మణ యువకుడి రోల్ లో నాని నటిస్తున్నారు. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. ఇది నజ్రియాకు ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ.ఈ సినిమాలో నరేష్ - రోహిణి - శ్రీకాంత్ అయ్యంగార్ - నదియా - హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ - సుహాస్ - పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని ఇంకా అలాగే యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.అలాగే నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరిజాల ఈ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. లతా నాయుడు ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. 'అంటే.. సుందరానికీ' సినిమాని ఆవకాయ్ సీజన్ లో 2022 జూన్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఓ రేంజిలో ఉంటుందట. ఖచ్చితంగా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం ఖాయమట.