తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  అందాల ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చిత్రలహరి ,  అలా వైకుంఠపురంలో వంటి పలు సినిమా లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకుంది.  ఇలా  తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న తమిళ బ్యూటీ నివేత పేతురాజ్  ప్రస్తుతం  'బ్లడీ మేరీ'  అనే వెబ్ మూవీ లో నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే నివేదా పేతురాజ్ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది.

  అందులో భాగంగా  నివేద పేతురాజ్ సోషల్ మీడియా వేదిక గా తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకోవడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తన అందచందాలు ప్రదర్శితమయ్యే ల ఉన్నా ఫోటో లను కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  ఇలా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే ఈ హాట్ బ్యూటీ
తాజాగా ఈ  సోషల్ మీడియా లో ప్రశ్న  , సమాధానాలు అనే సెషన్ ను నిర్వహించింది.  ఈ ప్రశ్న సమాధానల సెషన్ లో  భాగంగా ఆర్ ఆర్ ఆర్‌ మూవీ లో  బెస్ట్ యాక్టింగ్ ఎన్‌టీఆరా..? రామ్ చరణా..? అని ఓ నెటిజన్ అడిగాడు.  దానికి తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ అదిరిపోయే ఆన్సర్ ను  ఇచ్చింది,  ఆర్ ఆర్ ఆర్‌ లో బెస్ట్ యాక్టింగ్ ఎన్‌టీఆరా..? రామ్ చరణా..? అనే ప్రశ్నకు నివేదా పేతురాజ్ ఉక్రెయిన్, రష్యా వార్ స్టార్ట్ చేసింది మీరే కదా అని స్మార్ట్ గా సమాధానం ఇచ్చింది,  ఇలా నివేతా పేతురాజ్ నెటిజెన్ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: