టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ఇటీవల దసరా పండుగ విడు దలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిం చింది. కాగా ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇందు లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఇక పోతే హాలీవుడ్ లో ఒక ప్పుడు దుమ్ము లేపిన సినిమా జాక్ విన్. ఆ సినిమా లో హీరో తన భార్య గుర్తుగా ఉంచు కున్న కుక్కపిల్లను చంపే శారని యావత్ మాఫియా బ్యాచ్ అందరినీ చంపేయ డానికి బ్యాగ్ వేసుకొని బయలు దేరుతాడు జాన్ విక్. అదే ఆ సినిమా లోని అసలు కథ.అయితే హీరో నాగార్జున అదే కథను ఫాలో అయిన ప్పటికీ ది ఘోస్ట్ సినిమా మాత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేక పోయింది. హాలీవుడ్ లో జాక్ విన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా తెలుగు లో విడుదలైన ది ఘోస్ట్ సినిమా మాత్రం సక్సెస్ కాలేక పోయింది. ఇక హాలీవుడ్ సినిమా జాక్ విన్ స్టైల్ లోనే అంటే యాక్షన్ సన్ని వేశాలు మాత్రమే కాకుండా గన్నులు మాఫియా ప్రతి ఒక్కటి కూడా యాజీ టీజ్ గా చేసి నప్పటికీ ఈ సినిమా సక్సెస్ కాలేక పోయింది ఎందుకు గల కారణం జాక్ విన్ తరహాలో ఎమోషన్ ని ఏమాత్రం చూపించ కుండా కేవలం స్టైలిష్ గా యాక్షన్స్ అన్ని వేషాలు పెట్టాము అంటే పెట్టాం అన్న విధంగా తలకెక్కించడం తో ఆ సినిమా ప్రేక్షకు లకు ఏమాత్రం నచ్చలేదు. సినిమాలో 20 ఏళ్ల తర్వాత అత్త ఫోన్ చేసింది అనగానే వచ్చిన నాగార్జున ఆమె కోసం మర్డర్లు చేసే అంత ఎమో షన్ సినిమా లో కనిపించదు. అంతేకాకుండా వారు అప్పట్లో విడిపోయిన రీజన్ కూడా నవ్వులు తెప్పించే విధంగా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి: