సగం బట్టల్లో కెమెరా ముందుకు వచ్చేసిందా అన్నట్లుంది శ్రీముఖి ధరించిన ట్రెండీ టాప్. శ్రీముఖి సాలిడ్ అందాలను దాచలేక ఆ డ్రెస్ ఇబ్బందిపడగా... ఆమె మాత్రం చూసి పండగ చేసుకోండన్నట్లు చిందులు వేసిందట 



శ్రీముఖి హాట్ అండ్ బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పర్పుల్ కలర్ టాప్ ధరించి థైస్ కనిపించేలా రచ్చ చేసింది. శ్రీముఖి స్కిన్ షో హద్దులు దాటేయగా అభిమానులకు కన్నుల పండగలా ఉందట.. 



శ్రీముఖి ఇంస్టాగ్రామ్ వీడియో సంచలనాలు చేస్తుంది. ఇప్పటికే లక్షల మంది ఆ వీడియో వీక్షించారు. అలాగే కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు. అభిమానం చాటుకుంటున్నారు. కొందరైతే బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారట.



సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న శ్రీముఖి ఆనందం ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లో కనిపిస్తుంది. ఇదివరకు వారానికి ఒకటి రెండు ఫోటో షూట్స్ చేసేవారు. ప్రస్తుతం ఆమె నాలుగైదు చేస్తున్నారు. 

 

చేతినిండా బుల్లితెర షోలతో ఆమె బిజీగా ఉండటమే దీనికి కారణం. జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్ అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొత్తగా మిస్టర్ అండ్ మిసెస్ అనే షోకి శ్రీకారం చుట్టారట.

 

ఈ విషయంలో అనసూయ, రష్మీ లను కూడా ఆమె వెనక్కి నెట్టినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. అలాగే కొన్ని క్రేజీ ఇంటర్వ్యూలు ఆమె ఖాతాలోకి చేరుతున్నాయని తెలుస్తుంది. గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవిని స్పెషల్ ఫ్లైట్ లో శ్రీముఖి ఇంటర్వ్యూ కూడా చేశారు.


ఇదే ఊపు కొనసాగితే కొన్నాళ్ళకు సుమను కూడా బీట్ చేసి నంబర్ వన్ పొజిషన్ అందుకోవడం ఖాయం. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుందట 



పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. 

 

బిగ్ బాస్ షోకి వెళ్లడం కూడా శ్రీముఖికి కలిసొచ్చింది. సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీపడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. 

 


అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా ముట్టజెప్పినట్లు వార్తలు వచ్చాయి. టైటిల్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్దిపొందారన్న మాట వినిపించింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూనే వచ్చాయి. 

 


యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా... క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటుందట. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా కూడా నటించారు

మరింత సమాచారం తెలుసుకోండి: