యువకుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ భూమిక. సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు సినిమాలో హీరోయిన్ భూమిక ఛాన్స్ కొట్టేసి ఆ సినిమాలో చాలా అందంగా కనిపించిందట.

ఇక ఈమె మొదటి సినిమా అంత హిట్ అవ్వకపోయినా ఆ తర్వాత తన టాలెంట్ తో స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం దక్కించుకుంది. ముఖ్యంగా భూమిక శరీరంలో ఉన్న సెక్స్ అపీల్స్ రెండు. అందులో ఒకటి భూమిక నాభి, రెండవది పెదవులు. ఎందుకంటే భూమిక నాభి అందాల కు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. అలాగే తన చిరునవ్వుకు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

సహజంగా నటించగల అతి తక్కువ మంది హీరోయిన్లలో భూమిక కూడా ఒకరు. దాంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఖుషి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఖుషి సినిమా భూమిక కెరియర్ కి చాలా ప్లస్ పాయింట్ అయిందట.. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక మధ్య వచ్చే నడుము సీన్స్ ఇప్పటికి కూడా చాలామంది కుర్రాళ్ళకు హీట్ పుట్టిస్తాయి. ఇక ఇలాంటి సన్నివేశాలలో డైరెక్టర్లు కనుక హీరోయిన్స్ ని చూస్తే కచ్చితంగా హీరోయిన్స్ తో ఒక్క సినిమా అయినా చేయాలని తమ మనసులో అనుకుంటారట.ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ పట్ల చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. అయితే భూమిక విషయంలో నటుడు దర్శకుడు అయిన రవి బాబు కూడా ఇలాగే అనుకున్నారట.

భూమిక తో సినిమా తెరకెక్కించడం కోసం కొన్ని నెలల వరకు ఎదురుచూసాడట. ఇక రవిబాబు డైరెక్షన్ లో భూమిక ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అనసూయ. భూమిక అప్పటి వరకు కంప్లీట్ గా గ్లామర్ రోల్స్ లో నటించింది. కానీ ఫస్ట్ టైం అనసూయ సినిమాతో థ్రిల్లర్ సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. అయితే ఈ సినిమా చేసే టైంలో రవిబాబు భూమికను చాలా ఇబ్బంది పెట్టాడని అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. హీరోయిన్ మాధవి లత ను ఎలా అయితే వ్యక్తిగతంగా క్లోజ్ గా ఉండమని ఇబ్బంది పెట్టాడో అలాగే భూమిక ను కూడా చాలా టార్చర్ చేశాడట. కానీ రవిబాబు అప్పటికే నటుడిగా దర్శకుడిగా ఫేమస్ అవ్వడంతో భూమిక కూడా దానికి తలవంచే పరిస్థితి ఎదురైందని అప్పట్లో చాలామంది కూడా చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: