టాలీవుడ్ లో బుల్లితెర లో తనదైన స్టైల్ లో ప్రోగ్రామ్స్ చేసి అభిమానుల ని సొంతం చేసుకున్న నటి రష్మీ.సినిమా ల ద్వారా కెరీర్ ప్రారం భించిన అందాల భామ రష్మీ గౌతమ్ ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాష ల్లో నటిం చింది. ఐతే  ఏ భాష లోనూ కూడా రష్మీకి సరైన గుర్తింపు దక్కలేదు.మూవీ ఛాన్సెస్  అవకాశాలు తగ్గుతున్న సమయం లో రష్మీ యాంకర్ గా మారింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రా ల్లో యమా పాపులర్ అయింది.

ప్రెసెంట్ బుల్లితెర పై స్టార్ యాంకర్ గా సత్తా చాటు తోంది రష్మీ ఇదిలా ఉంటే  రష్మీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపై కి వచ్చింది. అది ఏంటంటే ఈ అందాల యాంకర్ పెళ్లి పీటలెక్క బోతోందట. ముప్పైయి నాలుగు సంవ త్సరాల  రష్మీ ఒక ప్రముఖ బిజినెస్ మెన్ ‌తో ఏడడుగులు వేయ బోతోందట. త్వరలో నే ఈ బ్యూటీ తనకు కాబోయే వాడిని అందరికీ పరిచయం చేసి పెళ్లి తేదీని ప్రకటిస్తుందని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది.

ఐతే ఇదిలా ఉంటే గత కొన్నేళ్ల నుంచి సుడిగాలి సుధీర్ తో రష్మీ ప్రేమ లో ఉందని ప్రచారం జరుగు తూనే ఉంది. ఐతే వెండితెరపై ప్రభాస్‌-అనుష్క పెయిర్ కి ఎంతటి క్రేజ్ ఉందో  బుల్లితెర సుధీర్‌-రష్మీ జోడీ కి కూడా అలాంటి క్రేజ్ ఉంది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసు కుంటారని అనేక సార్లు వార్తలు వచ్చాయి. ఐతే చాలా మంది అనుకుం టున్నట్లు కాకుండా డానికి భిన్నం గా సుధీర్‌-రష్మీ మాత్రం తాము కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అని తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదని వాళ్ళు అనేక సార్లు అభి మానుల కి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: