మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నేను శైలజ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత నేను లోకల్ ... మహానటి లాంటి సినిమాల విజయాలతో కీర్తి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ కాలంలో టాప్ హీరోయిన్ స్థానం లోకి ఎదిగి పోయింది.

ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటున్న ఈ ముద్దు గుమ్మ కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా దసరా అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. నానిమూవీ లో హీరో గా నటించగా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ని మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ లో కీర్తి సురేష్ నటనకు సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉన్నట్లు ... అలాగే మరి ముఖ్యంగా ఈ సినిమాలోని రెండు సన్నివేశాల్లో కీర్తి సురేష్ నటన అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇలా దసరా మూవీ తో కీర్తి సురేష్ మరోసారి నటిగా అదరగొట్టబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: