ఫేడ్ అవుట్ స్టేజ్ కి వచ్చినా శ్రియ శరన్ స్కిన్ షో మాత్రం తగ్గించడం లేదు.ఇంకా డోసును పెంచుతుంది. తాజాగా చీరలో పరువాల ప్రదర్శన అయితే చేసింది.

 చీర ధరించిన శ్రియ తన నాజూకు నడుము వంపులు పరిచయం చేసింది. ఇక పైట తీసేసి పరువాలను వడ్డించింది. డీప్ కట్ జాకెట్లో శ్రియ ఎద అందాలు మైండ్ బ్లాక్ చేశాయి. కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.డిజైనర్ శారీ శ్రియ గ్లామర్ ను రెట్టింపు చేసింది. కవ్వించే ఆమె అందాలు, రెచ్చగొట్టే చూపులు మరింత డామేజ్ చేశాయి. మొత్తంగా శ్రియ తనలో పరువాల పదును ఇంకా తగ్గలేదని నిరూపిస్తుంది.

 
స్టార్ హీరోయిన్ గా రిటైర్ అయినప్పటికీ కూడా శ్రియ కొన్ని క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ కబ్జా విడుదలకు సిద్ధమైందటా . ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ నటించిన కబ్జా ట్రైలర్ అదిరింది.మూవీపై అంచనాలు కూడా పెంచేసింది.

టాలీవుడ్ లో తిరుగులేని స్టార్డమ్ అనుభవించిన శ్రియ ప్రస్తుతం చిన్న చిన్న చిత్రాలు చేస్తున్నారు.. గత ఏడాది విడుదలైన ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియ నటుడు అజయ్ దేవ్ గణ్ భార్యగా కనిపించారు.. తక్కువ నిడివి కలిగిన పాత్రలో ఆమె నటించి మెప్పించారు. మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తుండగా తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.

 కెరీర్ నెమ్మదించాక శ్రియ పెళ్లి చేసుకున్నారు.రష్యన్ ప్రియుడు ఆండ్రూ కోషిప్ ని ఆమె వివాహం చేసుకున్నారు. 2018లో శ్రియా-ఆండ్రూల వివాహం నిరాడంబరంగా అయితే జరిగింది. శ్రియ పెళ్లి గురించి మీడియాకు కూడా అధికారిక సమాచారం అయితే లేదు. బంధువులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

 
తెలివిగా శ్రియ అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ లో సీక్రెట్ గా తల్లైన శ్రియ కూతురు పుట్టిన విషయాన్ని కూడా లేటుగా తెలియజేశారు. శ్రియ కూతురు పేరు రాధ.ఇక శ్రియ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. తరచుగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: