ప్రతి ఒక్కరు ఎంతో కొంత డబ్బును త్వరగా సంపాదించాలనుకుంటారు. ఇక అందుకోసమే డబ్బులు సంపాదించి ,దాచుకోవాలని మరికొంతమంది ఆలోచిస్తూ వుంటారు. మరి కొంతమంది అయితే ఇంట్లోనే కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలని, కలలుకంటూ ఉంటారు. అలా ఎవరైతే ఇంట్లో కూర్చొని పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనుకుంటున్నారో , అలాంటి వారికి ఇదొక చక్కని అవకాశం. మీకు కావాల్సిందల్లా 500 రూపాయల పాత నోటు మాత్రమే. ఈ నోట్ మీ దగ్గర ఉన్నట్లయితే 10,000 రూపాయలు మీ సొంతం అవుతాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం బ్యాన్ చేసిన ఈ నోట్లు, ఇప్పుడు అసలు కనుమరుగయ్యాయి. ఇవి ఎవరి దగ్గరో చాలా అరుదుగా కనిపిస్తున్నాయి.


RBI విడుదల చేసిన నోట్లను వారిదైన శైలిలో గుర్తించే విధంగా నోట్లను ముద్రించి ఉంటుంది. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను విడుదల చేసేటప్పుడు, సెంట్రల్ బ్యాంక్ నోట్లను చాలా ప్రత్యేకంగా, జాగ్రత్తగా ముద్రిస్తూ ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఈ నోట్లను ఎంతో పకడ్బందీగా ముద్రించినప్పటికీ ఒక్కోసారి అనుకోని కారణాల చేత అవి ప్రజలకు చేయడం జరుగుతుంది. అలా  ప్రజల చెంతకు వచ్చిన నోటు  చాలా  ప్రత్యేకమట. ఇలాంటి నోట్ లను  సొంతం చేసుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు.

ఒకవేళ మీ దగ్గర ఈ పాత 500 రూపాయల నోటు ఉంటే , దానిమీద  సీరియల్ నెంబర్ రెండుసార్లు ముద్రించబడినట్లయితే.. మీరు 5000 రూపాయలను సొంతం చేసుకోవచ్చు. అలా కాకుండా ఆ నోటు యొక్క అంచు పెద్దదిగా ఉంటే, దానిమీద అదనపు కాగితం ఉంటే, ఆ నోట్ కు ఏకంగా 10,000 రూపాయలను పొందవచ్చు.

ఇక ఈ పాత నోట్లను మీరు గనక విక్రయించడానికి సిద్ధంగా ఉంటే,  oldindiancoins.com లో విక్రయానికి ఉంచొచ్చు. అంతే కాదు ఈ ఫోటోను క్లారిటీగా తీసి , ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది .ఇక ఈ పాత నోట్లను కొనుగోలు చేసే వారిలో, ఎవరైతే ఆసక్తి గా ఉంటారో,వారు మీ ప్రకటన చూసి మీతో లావాదేవీలు జరిపి ఆ నోటును కొనుగోలు చేయడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: