లేటెస్ట్ : సూర్య 'ఆకాశం నీహద్దురా' నాని, సుధీర్ బాబు ల 'వి' సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవడం అభినందనీయం. ప్రస్తుత ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రేక్షకుల జీవితాలతో చెలగాటం ఆడకుండా మంచి మనసుతో గొప్ప నిర్ణయం తీసుకున్న ఆ రెండు సినిమాల నిర్మాతలను, హీరోలను అభినందిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసిన ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ .....!!