జక్కన్న తదుపరి షెడ్యూల్ కోసం లొకేషన్ల వేట సాగిస్తున్నారని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.దానికి తగ్గట్టే భార్యా సమేతుడై ఎస్.ఎస్.రాజమౌళి గత రెండు రోజులుగా మైసూర్.. కొడగు ప్రాంతంలో పర్యటిస్తున్నారు.