అమేజాన్ కన్ను పవన్ కల్యాణ్ వకీల్ సాబ్పై పడింది.   ఈ సినిమా హక్కుల్ని ఎలాగైనా సరే, చేజిక్కించుకుని నష్టాల్ని పూడ్చుకోవాలని ఆలోచిస్తోంది. అందుకే దిల్ రాజుపై అమేజాన్ ఒత్తిడి తీసుకొస్తోందని టాక్. మీ వి సినిమా కొని నష్టపోయాం.. అందుకే - వకీల్ సాబ్ సినిమానైనా ఇవ్వండి అంటూ డీల్ కోసం తాపత్రయపడుతోందని టాక్.