పుష్ప సెట్లో  అల్లు అర్జున్ అతి త్వరలో అడుగుపెట్టబోతున్నాడు. అడుగుపెట్టబోతున్నాడు. కాకపోతే తాజా సమాచారం ప్రకారం 'పుష్ప' ప్లానింగ్‌లో చిన్న మార్పు వచ్చిందట. అనుకున్న టైమ్ కంటే ఓ నెల ముందే బరిలో దిగాలనుకుంటోందట.ఇక్ ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు.   ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడు డిసెంబర్లో కాదు నవంబర్లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.