నమ్రత పుట్టినరోజు  సందర్భంగా ఓ ఫోటోను మహేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు.. నమ్రతను ఉద్దేశిస్తూ.. హ్యాపీ బర్త్డే బాస్ లేడీ అంటూ రాసుకున్నాడు. అంటే నమ్రతను ముద్దుగా మహేష్ బాస్ లేడి అని పిలుస్తాడా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.