కృతి పై ఒక రూమర్ హల్ చల్ చేస్తోంది.కృతి శెట్టి దర్శకుడు లింగుస్వామి కి చాలా కోపాన్ని తెప్పించిందట.సరిగ్గా నటించకపోతే హీరోయిన్స్ ని దర్శకులు మందలిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారి కాలం నుండే ఇది జరుగుతూ వస్తోంది. సినిమాల్లో సరిగ్గా నటించకపోతే మందలిస్తారు లేదా దండిస్తారు.గతంలో డైరెక్టర్ తేజా పై కూడా ఇలాంటి రూమర్స్ ఉన్నాయి.తేజ అనుకున్న విధంగా సినిమా రావడం కోసం ఏం అయినా చేస్తారట.ఇకపోతే కృతి పై ఒకసారి లింగస్వామి కి తీవ్ర కోపం వచ్చిందట.