ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం కోలీవుడ్ టాప్ హీరో సూర్యాను ఇరకాటంలో పడేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలు పరిష్కారం కావడానికి మరో నాలుగు వారాలు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు అన్న సంకేతాలు