భారత దేశంలో పెద్దనోట్ల చెలామణి తర్వాత ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయ్యింది. నల్లధనం నిర్మూలించడానికి ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న కఠిన నిర్ణయంతో కోటీశ్వరుల సంగతి ఏమో కానీ సామాన్య ప్రజలకు మాత్రం అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై దారుణంగా పడింది. ఇప్పటికే పలు సినిమాలు