సుధ ఇప్పటికే అనేక సినిమాలలో నటించింది. ఫ్యామిలీ ఆంటీ రోల్స్ చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. ఎన్నో సినిమాలలో నటించి మంచి అవకాశాలని దక్కించుకుంది. ఆమె తమిళనాడులో జన్మించింది. హేమ సుధ ఆమె పూర్తి  పేరు. సినిమాలలో సుధగా ప్రసిద్ధి చెందింది. మంచి నటనతో, మంచి టైమింగ్తో సుధ అనేక పాత్రలు చేసింది.

 

IHG

 

సీనియర్ తారలతో కూడా నటించింది సుధ. ప్రకాష్ రాజ్, చంద్ర మోహన్, మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎం.ట్.ఆర్. ఇలా అనేక టాప్ నటులతో సుధకి చెప్పలేనంత అనుభవం. గృహిణిగా, సాంప్రదాయ కుటుంబంలో తల్లిగా, వదినగా అనేక పత్రాలు చేసింది సుధ. 2014 లో భీమవరంలో ఆమెని సన్మానించడం జరిగింది.

 

IHG

 

ఆమెకి ఉన్న ట్యాలెంట్ కి ఆమెని మెచ్చుకున్నారు భీమవరంలో. అయితే ఆమె 500 కి పైగా సినిమాలలో నటించడం నిజంగా ఎంతో గొప్ప విషయం.  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ లో కూడా సుధ అనేక సినిమాలలో నటించింది. అయితే అన్ని భాషల్లో కూడా నటించి మంచి స్థాయికి చేరుకోవడం జరిగింది సుధకి. 

 

గ్యాంగ్ లీడర్, తల్లిదండ్రులు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఆమె, హలో బ్రదర్, బంగారు కుటుంబం, పోకిరి రాజా, ఘరానా బుల్లోడు, ఘటోత్కచుడు, సంకల్పం, క్రిమినల్, రాముడొచ్చాడు, పెళ్లి పీటలు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సుల్తాన్, నువ్వు వస్తావని, వంశి, నువ్వే కావాలి, అంకుల్, తొమ్మిది నెలలు, మురారి, అమ్మాయి కోసం, నిన్ను చూడాలని, బావ నచ్చాడు, ఇష్టం, అల్లరి, హోలీ, నీ స్నేహం, మన్మధుడు, దిల్, బన్నీ, ఆర్య, పోకిరి, మున్నా, కింగ్, దూకుడు, అమ్మమ్మగారిల్లు... ఇలా అనేక తెలుసు సినిమాలలో సుధ పాత్ర చెప్పుకో దగినది.

మరింత సమాచారం తెలుసుకోండి: