శృంగార తారగా తన కెరీర్ ని ప్రారంభించి ఎన్నో ఏళ్ళ పాటు పోర్న్ స్టార్ గా  కొనసాగిన నెటిజన్లకు ప్రేక్షకులకు శృంగార తారగా మారిపోయింది  కానీ సన్నీలియోన్ పెళ్లి తర్వాత మాత్రం పోర్న్ స్టార్ కెరీర్కి పుల్స్టాప్ పెట్టేసి... వేరే విధంగా గుర్తింపు సంపాదించుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్  ఉండేలా చూసుకోవాలని భావించింది.ఈ క్రమంలోనే  బాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టింది సన్నీ లియోన్. బాలీవుడ్లో పలు సినిమాలు హాట్ హాట్ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది సన్నీ లియోన్. ఇక ఐటమ్ సాంగ్స్ తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది అనే చెప్పాలి. 

 

 

 ఇక తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సన్నీ లియోన్ కొసమెరుపు. తెలుగు సినిమాల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది . ముఖ్యంగా మంచు మనోజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం కరెంటు తీగ.ఈ  సినిమా లో టీచర్ పాత్రలో నటించి తనదైన అభినయంతో ఆకట్టుకుంది. చీరకట్టులో తెలుగుతనం ఉట్టిపడేలా ఉపాధ్యాయురాలి పాత్రలో నటించింది  సన్నీలియోన్. ఇక ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా గరుడవేగ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించి తన దైన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టింది . 

 

 

 అంతే కాకుండా మరి కొన్ని సినిమాలలో కూడా ఐటం సాంగ్స్ లో నటించి ఎంతగానో ఆకట్టుకుంది సన్నీ లియోన్. ఇక తన అందాల ఆరబోతతో కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ప్రేక్షకుల మతి పోగొట్టి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది సన్నీలియోన్. కాగా ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేయాలి అంటే సన్నీలియోన్ని  తీసుకునేందుకు దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: