మామూలుగానే సినిమాలలో ఐటమ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ కామన్ గా మారిపోయింది. అయితే ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ వచ్చినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా  ఉండే ఐటమ్ సాంగ్స్  మాత్రం కొన్నే ఉంటాయి. అవి పాత సినిమాలోనా కొత్త సినిమాలోనా అన్న విషయం పక్కన పెడితే అవి మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తునే  ఉంటాయి. ఆ హాట్ ఐటెం సాంగ్ చూసినప్పుడల్లా ప్రేక్షకుల్లో హిట్ పుడుతూనే ఉంటుంది. ఇలా ఎప్పుడు చూసిన ప్రేక్షకుల మతి పోగొట్టే ఐటమ్ సాంగ్ ఏది  అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు కొమరం పులి సినిమా లోని ఐటెం సాంగ్. 

 

 

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. కానీ కొమరం పులి సినిమా లోని ఐటమ్ సాంగ్ మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులను కలల ప్రపంచం లోకి నెడుతూ ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ ఐటెం చూసినప్పుడల్లా పగటి కల లోకి వెళ్లి పోతూ ఉంటాడు సగటు ప్రేక్షకుడు. అప్పటికే తన అందాల ఆరబోతతో తెలుగు ప్రేక్షకులందరికీ అందాల దేవతగా, శృంగార దేవతగా ఉన్న శ్రీయ కొమరం పులి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టింది  అనే చెప్పాలి. మామూలుగానే తన నడుము ఒంపులతో  హొయలతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇక కొమరం పులి సినిమాలో  దోచేయ్ దొరికింది దోచేయ్ అందినంత నిధితో చెయ్ అంటూ శ్రేయ హాట్ హాట్ లుక్స్ తో చేసే ఐటమ్ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంది. కొమరం పులి సినిమా వచ్చి ఏళ్ళు గడిచి పోతుంది. అప్పటికీ కూడా ఐటెం సాంగ్స్ చూశాము అంటే మతి పోవాల్సిందే . దర్శకుడు ఈ ఐటమ్ సాంగ్ ను  తెరకెక్కించిన తీరు... శ్రీయ ఈ  ఐటం సాంగులో ఓవైపు అందాలు ఆరబోస్తునే...  మరోవైపు కైపెక్కించే చూపులతో అందరి మనసులను కొల్లగొడుతూ... మరోవైపు అదిరిపోయే అందాలను ఆరబోస్తూ ఎంతోమంది ప్రేక్షకుల్లో హీట్ పుట్టింది అని చెప్పవచ్చు. అందుకే ఈ పాట ఎప్పుడు చూసిన ప్రేక్షకుల్లో హీట్ పుడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: