ఈ సినిమాలో శౌర్య నలభై నిమిషాల పాటు కనిపించే పాత్ర అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సినిమా మొత్తం శౌర్య.. మూగ-చెవిటి వాడిగా కనిపిస్తాడట. అయితే ఈ పాత్ర ఎమోషనల్ గా కాకుండా ఫన్ తో కూడి ఉంటుందని టాక్. అందుకే ఈ పాత్ర శౌర్యకి బాగా నచ్చిందట. బాలకృష్ణ రోల్ మాత్రం పూర్తి నిడివితో ఉంటుందని తెలుస్తోంది.అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో మూడవ సారి ఒక మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి