ప్రస్తుతం ఈ
సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ ఎంతో వేగవంతంగా జరుగుతోంది
. తెలుగు సహా పలు ఇతర భారతీయ భాషల్లో పాన్
ఇండియా మూవీ గా ఈ
సినిమా దసరా కానుకగా
అక్టోబర్ 13న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే
. కాగా ఇందులో లేడీ
స్కాట్ గా, అలానే స్కాట్ గా హాలీవుడ్
నటులు నటిస్తుండగా ఒలీవియా మోరిస్
, ఆలియాభట్
హీరోయిన్స్ గా నటిస్తున్నారు
.
నిజానికి ఈ సినిమాలో హీరోలుగా ఎన్టీఆర్
, చరణ్ నటిస్తున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఎంతో అద్భుతంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్న
దర్శకధీరుడు రాజమౌళి నిజమైన
హీరో అని
, తన మీద మనసులో మెదిలిన ఒక పాయింట్
ని కథగా రూపొందించి ఆపై
ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్న
రాజమౌళి తప్పకుండా ఈ
మూవీ ద్వారా భారీ
సక్సెస్ అందుకుని తెలుగు
సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవ్యాప్తం చేయడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది
. సముద్రఖని
, శ్రియ శరణ్
, అజయ్ దేవగన్,
రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాపై దేశ విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి
....!!