మెగాస్టార్
చిరంజీవి ఓ వైపు ఆచార్య సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు తన తదుపరి సినిమాల చిత్రీకరణలో హుషారుగా పాల్గొంటున్నాడు. ఇప్పటికే
మోహన్ రాజు దర్శకత్వంలోని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు శరవేగంగా పనులు చేస్తున్నాడు. ఆ
సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది అని అంటున్నారు.
మోహన్ రాజా
చిరంజీవి కి ఇమేజ్ కి తగ్గట్లు పూర్తిగా కథను
మార్చి వేశాడట. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ
సినిమా తెలుగు లోనూ సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.
ఆచార్య
సినిమా దసరాకు విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుండగా ఈ
సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తిచేసి సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇక
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కబోయే వేదాలం
సినిమా కూడా
చిరంజీవి చేస్తున్న క్రేజీ
సినిమా లో ఒకటి. చాలా రోజుల తర్వాత
మెహర్ రమేష్ ఈ సినిమాను చేస్తుండగా హిట్ కొట్టాలని ఎంతో కసితో పని చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పై కొన్ని నెలలుగా తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు.
ఇక
టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న
చిరంజీవి మరో
సినిమా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ
సినిమా చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. గతంలో ఏ
హీరో చేయనటువంటి కథతో బాబి
మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. అయితే
చిరంజీవి ద్విపా్రాభినయంలో కనిపిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు బయటకు రాగా ఇప్పుడు ద్విపాత్రాభినయం కాకుండా మరో young హీరోను ఆ పాత్రకు సెట్ చేయాలని దర్శకుడకి చిరు సూచించాడట. ఈ నేపథ్యంలో
మెగాస్టార్ చిరంజీవి ఈ రిస్కు ఎంతవరకు డీల్ చేస్తాడో చూడాలి.