సాండిల్ వూడ్ బాక్సాఫీస్ సెన్సేషన్ సినిమా అయిన `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2` సినిమా ఈ సంవత్సరం ఆరంభంలో ఓటీటీలో విడుదల అయి సంచలన విజయం సాధించిన విషయం మన అందరికి తెలిసిందే.ఇప్పుడీ ఆ ఫ్యామిలీ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. `దృశ్యం` తెలుగు రీమేక్ లో నటించిన విక్టరీ వెంకటేశ్ నటించి మెప్పించాడు. ఈ సినిమా తెలుగులో కూడా భారీ విజయం సాధించింది.`దృశ్యం 2`లోనూ విక్టరీ వెంకటేష్ అద్భుతంగా నటించాడని సమాచారం.

అలాగే వెంకటేష్ జోడీగా మీనా నటించి మెప్పించింది.ఇతర ముఖ్య పాత్రల్లో నదియా మరియు నరేశ్ కొనసాగుతున్నారని సమాచారం. `దృశ్యం` తెలుగు రీమేక్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.కానీ `దృశ్యం 2` తెలుగు రీమేక్ కు మాత్రం మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే..

సినిమా వినాయక చవితి కానుకగా ప్రముఖ ఓటీటీ వేదిక అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్నట్లు ఆ మధ్య బాగా ప్రచారం జరిగిందని సమాచారం.అయితే, అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తుంది. లేటెస్ట్ వచ్చిన న్యూస్ ఏంటంటే.. ఓటీటీలో కాకుండా నేరుగా థియేటర్స్ లో ఈ సినిమా విడుదల కాబోతోందని సమాచారం.

అంతేకాదు దసరా సీజన్ లో `దృశ్యం 2 అందరి ముందు నిలుస్తుందని సమాచారం అందింది. మరి.. ఈ కథనాల్లో నిజమెంతో  తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందేనని సమాచారం. ఇదిలా ఉండగా , `దృశ్యం 2`కి మంచి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతమందించాడని సమాచారం .వెంకటేష్  తన తరువాత సినిమాను కూడా థియేటర్స్ లో విడుదల చేయబోతున్నాడు  ఆ సినిమానే f3. ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా లో తమన్నా  మెహ్రిన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి  సినిమా అంత  భారీ  విజయం  సాధిస్తుందని అందరు నమ్మకంతో  ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: