బాలీవుడ్ అందాల భామ అమీషా పటేల్ 45 ఏళ్లు వయసు వచ్చినా తన హాట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది. అరకొర ఛాన్సుల తోనే కెరియర్ వెళ్లదీస్తున్న అమ్మడు తనని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం మాత్రం ఏమాత్రం అడ్డు అదుపు లేని అందాల ప్రదర్శన చేస్తుంది. లేటెస్ట్ గా బికినీ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది. అందాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్న అమీషా పటేల్ గ్లామర్ షో విషయంలో రాజీ పడేలేదు అన్నట్టు ఉంది.

అందుకే అమ్మడు ఎప్పుడూ తన హాట్ షోస్ తో అదరగొడుతుంది. తన ప్రతి ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ అందాలతో ఆడియెన్స్ ని పిచ్చి వాళ్లని చేస్తుంది అమీషా పటేల్. లేటెస్ట్ గా ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ కి వెళ్లిన అమీషా పటేల్ అక్కడ తన హాట్ షోతో అదరగొట్టింది. సినిమాలు ఎలాగు లేవు ఇలా అయినా ఆడియెన్స్ లో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తుంది అమీషా పటేల్.

ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడు రెండు సినిమాలు చేస్తుంది. అవి సెట్స్ మీద ఉన్నాయి. అయితే సినిమాలతో సంబంధం లేకుండా అందాల ప్రదర్శనలో అదరగొడుతుంది అమీషా పటేల్ ఆమె చేస్తున్న ఈ రచ్చకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎద అందాలు కనిపించేలా ఆమీషా పటేల్ ఈ అందాల ప్రదర్శన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తప్పకుండా అమ్మడికి ఈ గ్లామర్ షో మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టేలా చేస్తుందని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ గా ఒక రేంజ్ ఫాం లో ఉన్నప్పుడు కొన్ని తప్పటడుగుల వల్ల కెరియర్ లో వెనకపడ్డ అమీషా పటేల్ ముదురు వయసులో కూడా అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గట్లేదు. తెలుగులో బద్రి సినిమాతో ఇక్కడ ఆడియెన్స్ కు పరిచయమైన అమీషా పటేల్ మహేష్ తో నాని.. ఎన్.టి.ఆర్ తో నరసిం హుడు సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా చేయనని చెప్పిన అమ్మడు ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా ఛాన్సుల కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: