చాలా రోజుల తర్వాత కళ్యాణ్ రామ్ నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా బింబి సారా. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రం యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేపట్టింది. ఇప్పటికే ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ సినిమాపై క్రేజ్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయింది అని చెప్పవచ్చు. శిల్పారామంలో దీని యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగగా ఎన్టీఆర్ మాటలకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్తేజాన్ని పొందాలని చెప్పవచ్చు.

 మరి సినిమా పరంగా ఎంతో కాన్ఫిడెన్స్ తో ఉన్న ఈ చిత్రం ఎలాంటి స్థాయిలో విజయాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రం పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. మొదటి నుంచి ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అప్డేట్లు అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచుతూ వచ్చాయి టీజర్ ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎంతో ఆత్రుతగా నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూశారు.

 అలా మరో రెండు రోజులలోనే ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడం విశేషం మరి కళ్యాణ్ రామ్ పెట్టుకున్న నమ్మకాలను ఈ చిత్రం నిలబెడుతుందా మంచి కలెక్షన్లను సాధిస్తుంద అనేది చూడాలి వశిష్ట అనే కొత్త దర్శకుడు ఇంతకీ భారీ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తూ సినిమా చేయడం విశేషం. అయితే చిత్రంపై మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో సినిమా యొక్క ఓపెనింగ్స్ కూడా మంచి కలెక్షన్లను అందుకునే విధంగా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం నిజంగా అదనకు ప్లస్ అయిందని చెప్పాలి ఇంతటి పెద్ద భారీ సినిమాకు సంగీతం అందించడం అంటే నిజంగా కేవలం కీరవాణి వల్లే సాధ్యం అవుతుందని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: