హీరో కైనా తన సినిమా పట్ల మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులలో సైతం తమ సినిమా పట్ల ఆసక్తిని కలిగిస్తారు. ఇప్పటిదాకా మన హీరోలు మంచి కాన్ఫిడెన్స్ కనపరుస్తూ సినిమాలను ప్రేక్షకులకు చేరవేశారు. ఆ విధంగా ఇప్పటిదాకా చాలామంది హీరోలు తమ సినిమాల పట్ల ఎంతో కాన్ఫిడెన్స్ ను చూపిస్తూ అభిమానులలో ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ తమ చిత్రాలను ప్రచారం చేశారు. ఆ విధంగా తాజాగా ఓ హీరో తన సినిమా పట్ల ఎంతో నమ్మకాన్ని తెలియపరుస్తున్నాడు.

కేవలం మాటలలో మాత్రమే కాదు. తన కళ్ళల్లో సైతం ఆ కాన్ఫిడెన్స్ ను కనబరుస్తున్నారు. ఆ విధంగా చిత్రం పై ఎంతో కాన్ఫిడెన్స్ ను కనపరుస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు హీరో కళ్యాణ్ రామ్.ఈ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రేపు విడుదల కాబోతుండగా ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులలో మంచి కాన్ఫిడెన్స్ ను ఆసక్తిని కలిగించారు. ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకొని ఎన్ని వసూళ్లను సాధిస్తుందో చూడాలి. 

టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా ఇప్పటిదాకా ఒక్కటి కూడా పడలేదని చెప్పాలి. సోషియో ఫాంటసీ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎప్పటినుంచో హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు మంచి విజయాన్ని తెచ్చి పడుతుందా అనేది చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ తెరిసా నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్గా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తుండడం విశేషం. కీరవాణి అందించిన స్వరాలు ఈ చిత్రానికి హైలైట్ అవ్వబోతున్నాయి. ఆయన నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలైట్ అవుతుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: