టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేను శైలజా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె... తెలుగులో తొలి మూవీతోనే తనేంటో ప్రూవ్ చేసుకుంది...ఇక ఆ తర్వాత మహనటితో కీర్తి సురేష్ రేంజ్ మారిపోయింది.ఇదిలావుంటే కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది.ఇక భోళా శంకర్ అనే సినిమాలో కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలుగా కనిపించనుంది. ఇదిలావుంటే ఇక కీర్తి సురేష్హిందీ సినిమా తెలుగు రీమేక్'లో నటించనుందని తెలిసింది. ఇకపోతే హిందీలో మంచి విజయం సాధించిన మీమీ అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషాల్లో రీమేక్ చేయనున్నారు.

ఇక  ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్  పెళ్లి కాకుండానే తల్లి అయ్యే పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అయితే హిందీ మిమీలో కృతిసనన్‌  ప్రధాన పాత్ర పోషించింది. ఇక కీర్తి సురేష్ ఈ కథ నచ్చడంతో ఈ సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిందట.ఇదిలావుంటే ఇక తాజాగాటాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్  ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం.ఎన్టీఆర్ సరసన అనగానే కీర్తి సురేష్ వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో ఈమె పాత్రనే హైలెట్ అని చెబుతున్నారు. ఈమె ఉండేది తక్కువ నడివే అయినా.. ఆ పాత్ర ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉండేలా కీర్తి సురేష్ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం.

ఇదిలావుంటే ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. కీర్తి సురేష్, టొవినో థామస్ నటించిన లేటెస్ట్ చిత్రం వాసి. అయితే మలయాళంలో వచ్చిన ఈ సినిమా జూన్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక విడుదలైన నెలరోజులకు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 17 నుంచి తెలుగు, తమిళ, మలయాళీ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: