ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్ళి పీటలను ఎక్కబొతున్నారు.సినీ ఇండస్ట్రీలో వరుస పెళ్ళిళ్ళు జరుగుతాయన్న సంగతి తెలిసిందే..పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్న ముద్దుగుమ్మలు అతి త్వరగానే తల్లి అవుతూ మాతృత్వంలోని ఫీలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు.సినీ సెలబ్రిటీలే కాదు బుల్లితెరపై ఉంటే ముద్దుగుమ్మలు కూడా పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వర్షిణి త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది అన్నట్లు తెలుస్తుంది.వర్షిణి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు తనదైన స్టైల్ లో నటిస్తూ బుల్లితెరపై యాంకర్ గా మెప్పించిన ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటించింది.


నిజానికి ఈ అమ్మడికి హీరోయిన్లకు మించిపోయే పర్ఫెక్ట్ ఫిజిక్ ఉంది. తన నడుము వంపులతోచూపు తిప్పుకొని అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది. కానీ ఎందుకో సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోయింది.వెండి తెరను బుల్లితెర ని ఏలేయాలని ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణి ఎటూ కాకుండా అటు బుల్లితెరకు పరిమితం కాకుండా ఇటు వెండి తెర పై అవకాశం దక్కించుకోకుండా సింగిల్ గా మిగిలిపోతుంది. ఈ క్రమంలోనే లైఫ్ లాంగ్ సింగిల్ గానే ఉండాల్సి వస్తుందేమో అనుకొని పెళ్లి చేసుకోవడానికి సెటిలైపోవడానికి సిద్ధపడిందట..


ఇందుకు సంభందించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది..
అమ్మడు పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు తన సొంత బావని. చిన్నప్పటి నుంచి తనకు వాళ్ళ బావ అంటే ఎంతో ఇష్టమని.. వాళ్ళ బావకి కూడా తనంటే ఇష్టమని ఈ క్రమంలోనే ఇంట్లోనే పెద్దలు వారిద్దరిని ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారని.. కానీ వర్షిని సినిమాల అవకాశాలు వస్తాయి అంటూ వెయిట్ చేసిందని. ఇక ఎటు కాకపోవడంతో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవుదామని ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అందుతున్న సమాచారం..అతను ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..అంతే కాదు ఒక్కడే కొడుకు,కోటిశ్వరుడు.. మొత్తానికి మంచి సౌండ్ అని వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ఈ నెల ఆకరులొ వీరి ఎంగేజ్మెంట్, వచ్చే ఏడాది మార్చిలో పెళ్ళి ఉండనుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: