మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించిన చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి , బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ కి మెగా 154 అనే టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. శృతి హాసన్మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మెగా 154 మూవీ లో చిరంజీవి మరియు రవితేజ పాత్రలు ఇవే అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  మెగా 154 మూవీ లో చిరంజీవి యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నట్లు , రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: