మెగాస్టార్
చిరంజీవి హీరోగా
బాబీ దర్శకత్వంలోనీ
సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో
శృతిహాసన్ కథానాయకగా నటిస్తూ ఉండగా
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తూ ఉండగా దానికి తగ్గట్లుగానే ఈ
సినిమా యొక్క షూటింగ్ జరుగుతుందని చెప్పాలి.
రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మంచి పాయింట్ ఉన్న కారణంగానే
చిరంజీవి ఈ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు.
మాస్ ప్రేక్షకులను ఇప్పటిదాకా ఎంతగానో అలరించిన
బాబీ ఈ సినిమాను మెగా అభిమానులు కోరుకున్న రీతిలో చేస్తాడని తప్పకుండా వారందరిని కూడా అందిస్తారని భావిస్తున్నాడు. అయితే ఈ
సినిమా షూటింగ్ దాదాపుగా 50 శాతానికి పైగానే పూర్తయిన నేపథ్యంలో ఈ చిత్రం యొక్క టైటిల్ ను అలాగే టీజర్ ను విడుదల చేసే విధంగా
మెగాస్టార్ చిరంజీవి రంగం సిద్ధం చేస్తున్నారు.
వాల్తేరు వీరయ్య అనే ఓ వర్కింగ్ టైటిల్ అనుకున్న పనికి దాదాపుగా అదే టైటిల్ను ఖరారు చేస్తారని చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది కూడా. అలా దీన్ని విడుదల చేసి మెగా అభిమానులను ఆనంద పరచాలని
చిరంజీవి నిర్ణయించారట. మరి ఈ అప్డేట్ ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో చూడాలి. ఇటీవలే
గాడ్ ఫాదర్ సినిమా చేసిన
చిరంజీవి ఆ
సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాల ద్వారా ఎలాంటి విజయాలను అందుకున్తాడో చూడాలి. ఇంకా మెగా స్టార్ భోలా
శంకర్ అనే
సినిమా ను కూడా పూర్తి చేశాడు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ
సినిమా తెరకెక్కింది.