మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తేరకేక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ.కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 154 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ చిత్రీకరణ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ టైటిల్ మరియు టీజర్ ను ఈ దీపావళి సందర్భంగా విడుదల చేరినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ తమిళ్ లో వరసు పేరుతో విడుదల కానుండగా , తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ను ఈ దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ కి సంగీతం అందిస్తున్న తమన్ ప్రకటించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి