బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది…పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ఇక అది అలా ఉంటే విష్ణుప్రియ కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మామూలుగా విష్ణుప్రియ అనగానే నెటిజన్స్‌కు టక్కున గుర్తొచ్చేది.. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్.. ఆ అకౌంట్‌లో ఆమె తన హాట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. విష్ణుప్రియ ఇటీవల ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ఈ హాట్ యాంకర్ తన అందచందాలతో కేక పెట్టించింది.
దీంతో యూట్యూబ్‌లో ఆ సాంగ్‌కు వ్యూస్ మిలియన్స్‌లో వస్తున్నాయి. 'జరీ జరీ' అంటూ సాగే ఈ పాటలో అందాల విందు చేసింది విష్ణుప్రియ. ఈ సాంగ్ ప్రమోషన్ కోసం ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విష్ణుప్రియ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ ఇక ఈ భామ ఆ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాప్ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్ వేసి అదరగొట్టింది. దానికి సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును బీట్‌కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టిందిఅయ్యింది. ఆమె మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదని.. ప్రతి రంగంలోనూ మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదని తెలిపింది.
తనకు కెరీర్ మొదట్లో సినిమాలో ఛాన్స్ ఇస్తాం కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని.. సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమె వాటికి నో చెప్పి.. అలాంటీ అవకాశాల్ని వదిలేసుకున్నానని పేర్కోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక యాంకర్ విష్ణుప్రియ లేటెస్ట్‌గా నటించిన సినిమా వాంటెడ్ పండుగాడ్. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఇక తాజాగా కొన్ని ఫోటోలను, వీడియోలను పంచుకుంది విష్ణుప్రియ. ఆ ఫోటోల్లో అందాల విందు చేసింది ఈ కుర్ర యాంకర్.. ఓ రేంజ్‌లో ఆబోసింది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .
ఇక ఆ ఫోటోలను చూ సిన నెటిజన్స్ ఈ అమ్మడు అందాలను చూడాటానికి రెండు కళ్లు చాలవ్ అని.. అదరగొట్టావ్ విష్ణుప్రియా , కేక అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ భామ తాజాగా నల్లచీరలో ఓ రేంజ్‌లో అదరగొట్టింది. నడుము అందాలను ఫోకస్ చేస్తూ.. నల్ల చీరలో కేకపెట్టించింది.
దీంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కేక.. చీరలో అదిరిపోయావని అంటుుంటే.. మరికొందరు మాత్రం ఈ రేంజ్‌లో ఆరబోతంట్రాబాబు..
ఇదంతా అటెన్షన్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క ఫోటో షూట్‌తో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
ఇక ఈ వీడియోను చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. వావ్ విష్ణుప్రియ సూపర్.. అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు చేరువుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది
ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే.. విష్ణు ప్రియ భీమినేని 2005వ సంవత్సరంలో మలయాళ చిత్రం మయూఖంతో తొలిసారిగా నటించింది. విష్ణు ప్రియ భీమినేని అనేక షార్ట్ ఫిల్మ్‌లు, యూట్యూబ్ వీడియోలు, టెలివిజన్ షోలకు యాంకర్‌గా చేసింది. విష్ణు ప్రియ భీమినేని 1986 ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ భామ 2006లో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్పతిగారంతో అక్కడ అడుగుపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: