ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇక కన్నడ దర్శకనటుడు రిషబ్ శెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార  లో హీరోగా నటించడమే కాకుండా దర్శకుడుగా, రచయితగా సైతం వ్యవహరించాడు.ఇకపోతే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార లో సప్తమి గౌడ హీరోయిన్గా చేసింది.అయితే హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులను సైతం

విశేషంగా ఆకట్టుకుంది.అయితే రూ. 16 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం.. లాంగ్ రన్ లో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అంతేకాదు ఒక్క కర్ణాటకలోనే కోటికి పైగా టికెట్లు అమ్ముడై రికార్డ్ నెలకొల్పింది.ఇక ఇతర భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాట పంట పండించింది. కాగా ఈ సినిమాతో రిషబ్ శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.అయితే ఈ ఇంటర్వ్యూలో పలువురు హీరోల గురించి ప్రశ్నించగా.. వారిపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి అడగగా.. రిషబ్‌ శెట్టి షాకింగ్ కామెంట్స్‌ చేశాడు. ఇకపోతే టాలీవుడ్ స్టార్ హెరి `యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రకు అయినా వంద శాతం న్యాయం చేయగలడు. అయితే ఆయన ప్రతి పాత్రలో ఒదిగిపోయే తీరు నాకు ఎంతగానో నచ్చుతుంది.ఇక ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్ అనే మాట ఆయనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది` అంటూ రిషబ్ శెట్టి పేర్కొన్నాడు.అంతేకాదు మొత్తానికి కన్నడ హీరో అయినప్పటికీ ఒక తెలుగు హీరో గురించి ఇంత గొప్పగా మాట్లాడటం అభిమానులు సైతం అస్సలు ఊహించలేదు.ఇక దీంతో రిషబ్ శెట్టి వ్యక్తిత్వంపై ఎన్టీఆర్ అభిమానులు పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: