2023 ఏడాదిలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ దే హవా నడుస్తూ ఉంది అని చెప్పాలి. కేవలం ఏడాది మాత్రమే కాదు గత ఏడాది సైతం ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సాధించింది. ఇక ఈ ఏడాది మొదట్లోనే సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నిర్మాణ సంస్థ. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి అని చెప్పాలి. సాధారణంగా ఒక నిర్మాణ సంస్థ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను నిర్మించినప్పుడు.. ఇక ఈ రెండు సినిమాల విడుదలకు చాలా గ్యాప్ ఉండేలా చూసుకుంటారు.


 కానీ ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఇద్దరు స్టార్ హీరోల సినిమాలను ఒకరోజు వ్యవధిలో విడుదల చేసింది అంటే ఇక తాము చేస్తున్న సినిమాలపై వారికి ఎంత నమ్మకం ముందు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రెండు సినిమాలో విజయం సాధించాయి. అయితే వాల్తేరు వీరయ్య సక్సెస్ సెలబ్రేషన్స్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ పై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు అన్న విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతి స్టార్ హీరోకు బ్లాక్ బస్టర్ హిట్ను అందించింది అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే ఇక ఇలా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ లో చరణ్ అన్న మాటలే ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా విషయంలో నిజం కాబోతున్నాయి అనేది తెలుస్తుంది. బింబిసారా బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో.. ఈ సినిమాపై భారీ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఇక ఈ సినిమాలో కళ్యాణ్రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక అంతకుమించి movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కావడంతో సినిమా బాగుంటుందని భావన ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇక ఈ సినిమాతో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంటుందని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: