మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సమంత గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

అలాగే సమంత తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎన్నో సినిమా లలో నటించి అక్కడ కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించి హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇలా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా తనకంటూ నటిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సమంత ఆఖరుగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. తాజాగా సమంత "శాకుంతలం"అనే  మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. 

మూవీ ఏప్రిల్ 14 వ తేదీన విడుదల కానుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా సమంత తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పలచట చీరలు కట్టుకొని ధరించి తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: