సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మందికి మంచి విజయాలు దక్కుతున్న సమయం లోనే మంచి క్రేజీ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. కానీ కొంత మంది ముద్దుగుమ్మలకు మాత్రం హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస క్రేజీ
సినిమా అవకాశాలు దక్కుతూనే ఉంటాయి. అలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న ముద్దుగుమ్మలలో
పూజా హెగ్డే ఒకరు.

ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ అనేక
మూవీ లలో నటించింది. అందులో కొన్ని
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించగా ... కొన్ని
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. సినిమాల రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా ఈ ముద్దుగుమ్మకు మాత్రం క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మోస్ట్
బ్యూటిఫుల్ హీరోయిన్ మహేష్ బాబు ...
త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది ఇలా ఉంటే సినిమాల్లో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ ఉండే
పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్
బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పోటీలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్
బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.