అభిమానులకు ఎప్పుడు హాట్ ఫోజు లతో కనువిందు చేస్తూ ఉంటుంది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసిందంటే చాలు టూ హాట్ గా వైరల్ గా మారుతూనే ఉంటుంది. తెలుగులో మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతోనే ఈ అమ్మడు అంద చందాలకి తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోవడం జరిగింది. ఆ తరువాత అడపా దడపా సినిమాలలో నటించిన పెద్దగా పాపులారిటీ కాలేక పోయింది రాఘవ లారెన్స్ నటించిన కాంచన సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది లక్ష్మీ రాయ్.లక్ష్మీ రాయ్ తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో పలు రకాల ఐటెం సాంగ్ లలో కూడా నటించడం జరిగింది. బాలీవుడ్ లో కూడా తన అందాల ఆరబోతతో అక్కడి ప్రేక్షకులను కూడా ఉర్రూతలు ఊగిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో బికినీ ఫోటోలను సైతం షేర్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా ట్రెండిగా మారుతూనే ఉంటుంది లక్ష్మీరాయ్. ఎక్కువగా ఈ అమ్మడు క్లీవేజ్ షో తోనే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.దీంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా పెరిగిపోతూనే ఉన్నారు తాజాగా మరొకసారి సూపర్ హాట్ గా కనిపిస్తూ పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. జారిపోతున్నట్లుగా ఉన్నటువంటి టాప్ ధరించి తన ఎద అందాలతో క్లీవెజ్ షోతో అదరగొట్టేస్తోందని చెప్పవచ్చు. లక్ష్మీ రాయ్ పలు రకాల భంగిమలలో హాట్ ఫోటోలు షేర్ చేయడంతో పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ట్రేడ్ గతంలో చాలాసార్లు ఇచ్చింది కానీ లక్ష్మీ రాయ్ ఈసారి మరింత హాట్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: