టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దక్షిణాదిలోని స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఈ ముద్దుగుమ్మ ఒక వైపు సినిమాలలోనే కాకుండా మరొకవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది.. అయితే ఇటీవల అన్నిటికీ కూడా బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యం మీద ఫుల్ ఫోకస్ పెట్టింది సమంత.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తే అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.త్వరలోనే సమంత చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అందుచేతనే స్థానం అంతా ఎక్కువగా ఖుషి సినిమా పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా రాకపోయినా ఖుషి సినిమా మ్యూజిక్ కాన్సెప్ట్ లో సందడి చేయడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ తో కలిసి స్టేజి మీద డ్యాన్సులు వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. ఈవెంట్ లో సమంత ధరించడం డ్రస్ అక్కడ చాలా హైలెట్ గా ఉందని చెప్పవచ్చు..
బ్లాక్ కలర్ లెహంగాలో మెరిసిపోయి బ్లాక్ అండ్ వైట్ ఫ్లోర్ లెహంగాలో స్లీవ్ లెస్ కాగా లీవ్స్ అందాలతో సమంత మెస్మరైజ్ చేస్తోంది. ఈవెంట్ కి ముందు కారులో పలు రకాల బంగిమలలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ హాట్ ఫోటోలను తానే స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. సమంత విజయ్ దేవరకొండ చేసిన మ్యూజిక్ కాన్సెప్ట్ బాగా క్లిక్ అయినప్పటికీ విమర్శలు కూడా అలాగే వినిపిస్తూ ఉన్నాయి. చాలాకాలం తర్వాత సమంత ఇలా హ్యాపీగా కనిపిస్తోంది అంటూ కొంతమంది కామెంట్లు చేయగ ఇదేమైనా ఫ్రీ వెడ్డింగ్ షూట్ అంటూ విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా సమంత కారులో టూ హాట్ ఫోటోలతో మరింత అందంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: