మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సప్తమి గౌడ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితమే రోహిత్ శెట్టి హీరోగా రూపొందిన కాంతారా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాకి రోహిత్ శెట్టి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మొదట కన్నడ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ ని చాలా భాషలలో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి భారీ కలక్షన్ కూడా వసూలు చేసింది. 

ఇకపోతే ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ కు సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సప్తమి తన నటన తో అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ తో ఈ నటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ... ఫుల్ క్రేజ్ లభించాయి. ఇకపోతే ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా సప్తమి గౌడ అదిరిపోయే లుక్ లో ఉన్న టైట్ వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: