వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన కంచే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో మంచు గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమని ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ నటి ఆ తర్వాత వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలను దక్కించుకుంది. ఇకపోతే కంచే మూవీ లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ కి ఆ తర్వాత ఆ స్థాయిలో నటించే స్కోప్ ఉన్న పాత్రలు దక్కలేదు. 

ఎక్కువ శాతం ఈ బ్యూటీ.కి గ్లామర్ షో కు సంబంధించిన పాత్రలే దక్కాయి. అందులో భాగంగా ఈ బ్యూటీ కూడా తన అందాల ప్రదర్శనకు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందాలను ఆరబోసి వెండి తెరపై సెగలు పుట్టించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా రేంజ్ లో తన హాట్ అందాలను ఆరబోసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ బ్యూటీ కి సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. 

ఇకపోతే తాజాగా కూడా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్య అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: